ఐడియా నెట్వర్క్ డిస్ట్రిబ్యూటర్ వారు పేద విద్య సామాగ్రి పంపిణి
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా రెబ్బెన మండలంలోని పులికుంట గ్రామంలో మండల పరిషత్ పాఠశాల లో ఐడియా నెట్వర్క్ డిస్ట్రిబ్యూటర్ వారు నటరాజ్ చేతుల మీదగా పేద విద్యార్థులకు పుస్తకాలూ ,నోట్ బుక్స్ ,పెన్నులు ,పెన్సిళ్లు ,రబ్బర్లు ,చాక్ మార్ లు పంపిణి చేసారు. వారు మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత అబ్యాసంలో అగ్రస్థానాన్ని చేరాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఎస్.ఎం.సి చైర్మన్ టి.పోశన్న,ప్రధాన ఉపాద్యాయుడు టి.శ్రీనివాస్ ,ఉపాద్యాయుడు బి.శ్రీనివాస్ గౌడ్ మరియు గ్రామస్తులు బుర్సా పొసమల్లు ,టేకం బీమయ్య తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment