రాఖీ తో సోదర భావం పెరుగుతుంది ;ఏమ్మెల్యే కోవా లక్ష్మి
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రాఖీ పౌర్ణమి సందర్బంగా ఆసిఫాబాద్ ఏమ్మెల్యే కోవా లక్ష్మి ఆసిఫాబాద్ మార్కెట్ వైస్ చైర్మన్ కుందారపు శంకరమ్మ రాఖీ కట్టి చిన్న నాటి బంధాన్ని గుర్తింపుగా రాఖీతో కృతజ్ఞతలు తెలుపుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ ఈ రాఖీ బంధాన్ని సోదర భావం తో ప్రజలు ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. సోదర భావం తో అక్క చెల్లెలా అన్న తమ్ముల మధ్య ప్రేమ అనురాగాలు పెరుగుతాయని అంటనికి ఈ రక్షా బంధానికి నిదర్శనంమని అన్నారు. దూర ప్రాంతాలనుంచి అక్కాచెల్లెళ్లు ఇల్లాలకు చేరి అన్నతమ్ములుతో పండగ రోజున సుఖ సంతోషాలతో వుంటారు.
No comments:
Post a Comment