Thursday, 4 August 2016

ఎస్ ఐ మరిము కానిస్టేబుల్ పరీక్షలకు ఎంపికైన వారికి పుస్తకాల పంపిణి


ఎస్ ఐ మరిము కానిస్టేబుల్ పరీక్షలకు ఎంపికైన వారికి పుస్తకాల పంపిణి 


రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలం గోలేటి సింగరేణి ఆధ్వర్యంలో గురువారం రోజున  జి యం కార్యాలయంలో ఎస్ ఐ మరియు కాన్స్టేబుల్ పరీక్ష కు ఎంపికయిన నిరుద్యోగ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ బెల్లంపల్లి ఏరియా జి యం కే రవిశంకర్ చేతులమీదుగా అందజేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ సింగరేణి ఆధ్వర్యంలో కార్మిక పిల్లలకు గతంలో చాల విధాలుగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందని తెలిపారు . విద్యార్థుల భావి భవిషత్తు కు ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో భోదన పుస్తకాలను.

No comments:

Post a Comment