క్లోరినేషన్ లోపముతో తండాలో విష జరాలు
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); వర్ష కాలంలో మురికి కాలువలు శుభ్రం చేయకుండా ఉన్నందున రెబ్బెన మండలంలో గోలేటి గ్రామ పంచాయతీ లో ని గొల్ల గూడా , కైరిగూడ మొదలగు తండాలలో సీజనల్ వ్యాధులతో విష జరాల బారిన తండావాసులు పడుతున్నారని వి టి డి ఏ మండల వైస్ చేర్మెన్ బానోత్ సుబ్బారావు ఒక ప్రకటనలో తెలిపారు తండాలలో మురికి కాలువలకు క్లోరినేషన్ , బావులు , చేతి పంపులు లకు బ్లీచింగ్ పౌడర్ చెల్లకుండా ఉన్నందు వల్లనే సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయని ఆరోగ్య వైద్య అధికారులు తెలిపారని పేర్కొన్నారు.
No comments:
Post a Comment