రెబ్బెనలో ఘనంగా నాగుల పంచమి
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండల కేంద్రములో నాగుల పంచమి పండగను ప్రజలు ఆది వారము ఘనంగా జరుపు కున్నారు . ఈ సందర్బంగా మహిళలు, పిల్లలు ఉదయము నుండే నాగన్నకు ప్రత్యక పూజలు చేశారు . పాముల పుట్టలు ఎక్కడ ఉన్నా అక్కడికి వెళ్లి ప్రత్యకంగా పాలతో పాటు నైవేద్యాలు సమర్పించారు . గోలేటి , రెబ్బెన, గంగాపూర్ , కైరేగాం , నంబాల , పలు గ్రామాలలో భక్తి శ్రద్దలతో పూజలు చేశారు .
No comments:
Post a Comment