రెబ్బెనలో ప్రోఫెసర్ జయశంకర్ 82 జయంతి వేడుకలు
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); ప్రోఫెసర్ జయశంకర్ 82 జయంతి వేడుకలను శనివారం రోజున రెబ్బెన ఏం పి డి ఓ కార్యాలయాలలో యం పిపి కార్నతం సంజీవ్ కుమార్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నిర్వహించారు. మాట్లాడుతూ మన తెలంగాణ జాతిపిత, స్పూర్తిదాత ఆయన ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ పాటు పడాలన్నారు. జయశంకర్ కలలుగన్న తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని ఆయన నివాళులు అర్పించారు జయశంకర్ ఆశయ సాధనకోసం ప్రతి ఒక్కరు పాటుపడాలన్నారు. . ఇదే ఆయనకు మనమిచ్చే ఘన
నివాళి అనిఅన్నారు.జయశంకర్
నివాళి అనిఅన్నారు.జయశంకర్
జయంతి సందర్భంగా మండలం లోని అన్ని కార్యాలయాలలోజయంతి ఉత్సవాలను నిర్వహించారు. మార్కెట్ వైస్ చెర్మన్ కుందారపు శంకరమ్మ, , జడ్ పిటిసి బాబురావు , సర్పంచ్ పెసరు వెంకటమ్మ, యంపిడిఓ సత్యనారాయన సింగ్, సీనియర్ అసిస్టెంట్ వేణుగోపాల్, వైస్ ఎమ్ పి పి గుడిసెల రేణుక,తూర్పు జిల్లా ఉప అధ్యక్షుడు నవీన్ కుమార్ జైస్వాల్, సర్పంచ్ పెసరి వెంకటమ్మ, ఉప సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్ కుమార్, ఎంపీటీసీ వనజ,శ్రీనివాస్, నాయకులూ సుదర్శన్ గౌడ్, చెన్న సోమశేఖర్, వెంకన్న గౌడ్,సురేష్ జైస్వాల్ తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment