లారీ ఓనర్ అసోసియేషన్ సమావేశం
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బనలో శ్రీ వెంకటేశ్వర లారీ ఓనర్ అసోసియేషన్ సమావేశం ఆరు మండలల యాజమాన్యం సమక్షములో బుధవారం నాడు జరుగిది. లారీ ఓనర్ అధ్యక్షులు పి.వి దుర్గ రావు మాట్లాడుతూ ప్రస్తుతంగుత్తేదారులు ఇస్తున్న రేట్లు డ్రైవర్ జీతాలు ,ఫైనాన్స్ కి సరిపోవడం లేదు.పెరిగిన లారీల యొక్క పనిముట్ల ధరలు లారీల యజమానులు భారం అవుతున్నాయి.కావున పెంచిన ధరలు వచ్చే నెల 1 నుంచి రేట్లు పెంచడం జరుగుతుందనన్నారు గుత్తేదారులు యాజమాన్యం సమస్యలపై మరియు అసోసియేషన్ వారుఏర్పాటు చేసిన గిట్టు బాటు రేట్లపై నిర్ణయాలు తీసుకొన్నారు. ఈ సమావేశానికి తిర్యాణి ,రెబ్బెన ,ఆసిఫాబాద్ , కాగజ్ నగర్ ,తాండూర్ , బెల్లంపలికి ఆరు మండలాల లారీ యజమాన్యులు కే . రత్నాకర్ రావు,ఉప్పు రాజ్ కుమార్ , గాజుల దేవయ్య ,ఇడిదినేని తిరుపతి ,నవీన్ జైస్వాల్ ,పోటు శ్రీధర్ రెడ్డి ,చక్రపాణి ,తిర్యాణి రాజయ్య ,సిరంగి శంకర్ ,బంకప్రసాద్ ,మండల ప్రసాద్ తోపాటు తదితరులు పాల్గొన్నారు .
No comments:
Post a Comment