Sunday, 7 August 2016

పి ఆర్ టి యు ; ఉపాధ్యాయులకు అవగాహన సదస్సు

పి ఆర్ టి యు ; ఉపాధ్యాయులకు అవగాహన సదస్సు 
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలంలోని జడ్ పి ఎస్ యాఛ్ పాఠశాలలో పిఆర్ టి యు సదస్సుని  పిఆర్ టి యు మండల అధ్యక్షుడు ఎస్ కె ఖాదర్ ఆధ్వర్యంలో నిర్వహించారు   పిఆర్ టియు జిల్లా ప్రధాన కార్యదర్శి టి ఇన్న రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పిఆర్ టియు చేస్తున్న కృషిని మండలంలో ఉపాధ్యాయులకు వివరించారు త్వరలో రాష్ట్ర , జాతీయ స్థాయిలో జరిగే పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు అదేవిధంగా ఏకాకృతసర్యోసు రూల్స్ సాధన , పండిత్ అప్ గ్రేడ్ఏసం కు పిఆర్ టియు కృషి చేస్తామన్నారు ప్రధాన కార్యదర్శి డి రవి కుమార్ , యం ఈ ఓ వెంకటేశ్వర్లు , జిల్లా ఉపాధ్యక్ధులు బి సదానందం , రాష్ట్ర కార్యదర్శి లు జనార్దన్ , శంకర్ రావు తదితరలు పాల్గొన్నారు.   

No comments:

Post a Comment