సమ్మె కాలపు వేతనాలకు ఆంక్షలు విధించవద్దు
రెబ్బెన: (వుదయం ప్రతినిధి); రెబ్బెన: (వుదయం ప్రతినిధి); సకల జనుల సమ్మె కాలపు వేతనాలకు ఎలాంటి ఆంక్షలు విధించకుండా సింగరేణి కార్మికులందరికీ వేతనాలు చెల్లించాలని ఎహ్ ఎం ఎస్ రీజియన్ ఉపాధ్యాయుడు మని రామ్ సింగ్ అన్నారు .గోలేటిలో విలేకర్ల సమావేశములో ఆయన మాట్లాడుతూ సింగరేణి లో అత్యవసర కార్మికులకు ఆంక్షలు విధించి వారికి అన్యాయం చేయ వద్దని అన్నారు . వారు పనులు చేయకుంటే ఘనులు మొత్తం మూత పడతాయని ఆయన అన్నారు అందరికి వేతనాలు చెల్లించకుంటే ఆందోళనలు చేపడతామని తెలిపారు . ఈ కార్య క్రమములో నాయకులు ఆంజనేయులు గౌడ్ , తిరుపతి , అబ్దుల్ ఖాదర్ , ఉపేందర్ , రవి లతో పాటు తడి తరులు ఉన్నారు . .
No comments:
Post a Comment