Tuesday, 1 August 2017

ఆంధ్రా బ్యాంకు ఆరోగ్య దాన్ భీమా పథకం సొమ్ము చెల్లింపు

ఆంధ్రా  బ్యాంకు  ఆరోగ్య దాన్ భీమా  పథకం  సొమ్ము చెల్లింపు

  ఆసిఫాబాద్ వూదయం కరెస్పాండంట్ ఆగష్టు 01 ;    ఆంధ్ర బ్యాంకు రెబ్బెన ఖాతాదారుడైన షిండే  హేమాజీ ఫిబ్రవరి నెల 17న రోడ్డు ప్రమాదంలో మరణించారు . వారికీ సంబందించిన ఆరోగ్యడాన్  భీమపథకం కింద రావలసిన భీమా క్లెయిమ్ 2,00,000 రూపాయలను వారి నామినీ ఐన భార్య షిండే గౌరికి చెక్  ద్వారా సోమవారంనాడు  చెల్లించినట్లు మరియు  ప్రధానమంత్రి సురక్ష భీమా యోజన ద్వారా రావలసిన మరో రెండులక్షల భీమా సొమ్ము త్వరలో చెల్లిస్తామని   రెబ్బెన ఆంధ్ర బ్యాంకు మేనేజర్ బుకీ కిశోరె కుమార్   తెలిపారు.

No comments:

Post a Comment