Saturday, 5 August 2017

పుంజు మేర గూడలో వర్షాలు కురవాలని గ్రామస్తుల పూజలు

పుంజు మేర గూడలో వర్షాలు కురవాలని గ్రామస్తుల పూజలు



 కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  ఆగష్టు 05; రెబ్బెన మండలం పుంజుమేర గూడా లో శనివారంనాడు వర్షాలు కురవాలని స్థానిక పోచమ్మ ఆలయంలో గ్రామస్తులు పూజలు నిర్వహించారు .ఈ సందర్భంగా గ్రామస్తులంతా కలిసి పోచమ్మకు బిందెలతో నీళ్లు తెచ్చి అమ్మవారికి నీటి అభిషేఖం చేసారు  పరిస్థికి పంటలుఎండీ  పోయే పరిస్థితి నెలకొందని  అమ్మవారు కరుణించి వర్షాలు కురిపించాలని ప్రార్ధనలు చేసారు . 

No comments:

Post a Comment