అధికారుల అలసత్వంతో జరగని సర్వసభ్య సమావేశం
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన ఆగష్టు 16 ; ప్రజాసమస్యలపై ప్రతి మూడు నెలలకి ఒకసారి జరగవలసిన మండల సాధారణ సర్వసభ్య సమావేశం అధికారుల అలసత్వంతో ఈ రోజు జరగలేదని ఎం పి టి సి కోవూరు శ్రీనివాస్,కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు గంగాపూర్ సర్పంచ్ ముంజం శ్రీనివాస్, సహకార సంగం అధ్యక్షుడు గాజుల రవీందర్,లు అన్నారు. అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ సమావేశం 16న మధ్యాహ్నం 11 గంటలకు ప్రారంభం కావలసి ఉండగా రెండు గంటలవరకు ఎవరు రాలేదని ,ఇక ముందైనా బాధ్యతతో సమావేశాలను నిర్వహించి ప్రజా సమస్యలను పట్టించుకోవాలని అన్నారు.
No comments:
Post a Comment