మీజిల్స్ రుబెల్లా వాక్సినేషన్ అమలుతీరుపై డి ఎం హెచ్ ఓ పరిశీలన
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన ఆగష్టు 19 ; ప్రతిఒక్క విద్యార్థికి మీజిల్స్ రుబెల్లా వాక్సినేషన్ తప్పనిసరిగా వేయాలని డి ఎం హెచ్ ఓ సుబ్బరాయడు అన్నారు. ఈ ప్రక్రియ అమలు తీరును పరిశీలించడానికి ఈ రోజు డి ఎం హెచ్ ఓ సుబ్బారాయుడు రెబ్బెన మండలంలో ఆకస్మికంగా తనిఖీ చేసారు. మండలంలోని ఫాసిగం, గంగాపూర్ గ్రామాలలోని పాఠశాలలో వాక్సినేషన్ ప్రక్రియను గమనించారు.రెబ్బెన ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ నాగమణి, ,సిబ్బంది, ఆయన వెంట ఉన్నారు.
No comments:
Post a Comment