Sunday, 6 August 2017

ప్రొ జయశంకర్ జయంతి వేడుకలు

ప్రొ  జయశంకర్ జయంతి వేడుకలు 
  కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  ఆగష్టు 06;   ప్రోఫెసర్‌ జయశంకర్‌ 83 వ  జయంతి వేడుకలను ఆదివారం  రెబ్బెన  మండల రెవిన్యూ కార్యాలయంలో చిత్రపటానికి పూలమాల వేసి  ఘనంగా నిర్వహించారు. రెవిన్యూ  ఇనస్పెక్టర్ అశోక్,  మాట్లాడుతూ మన తెలంగాణ జాతిపిత, స్పూర్తిదాత ఐన  ఆయన ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ పాటు పడాలన్నారు. జయశంకర్‌  కలలుగన్న తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని  ఆయనకు నివాళులు అర్పించారు జయశంకర్‌ ఆశయ సాధనకోసం ప్రతి ఒక్కరు పాటుపడాలన్నారు.  .ఈ కార్యక్రమంలో సంపత్r,వస్రం నాయక్,కిషన్,శ్రీనివాస్ గౌడ్,,మహేష్,సర్వర్, తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment