ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన ఆగష్టు 19 ; ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా రెబ్బెనలోని ఫోటో మరియు విడియోగ్రాఫేర్లు స్థానిక అతిధి గృహములో కేక్ కట్ చేసి అభినందనలు తెలుపుకున్నారు. అనంతరం రెబ్బెన ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు పంచిపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫోటోగ్రఫీ సంగం అధ్యక్షులు అశోక్ ,మాట్లాడుతూ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా పండ్లపంపిణీ కార్యక్రమంచేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు మొగిలి, ఉపాధ్యక్షలు కుమారస్వామి, ప్రధానకార్యదర్శి ఆసన్న, కోశాధికారి ప్రకాష్, , కార్యవర్గసభ్యులు, మల్లేష్ రాజు, తిరుపతి, సంజీవ్, రవి, సాయి, గణేష్, తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment