విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
ఆసిఫాబాద్ వూదయం కరెస్పాండంట్ ఆగష్టు 03 ; ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల సమస్యలు పరిష్కరించాలని, బీసీ విద్యార్ధి సంఘం ,నేతకాని విద్యార్ధి సంఘం,ఆమ్ ఆద్మీ విద్యార్ధి విభాగం జిల్లా అధ్యక్షులు అన్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక వసతులు లేక విద్యార్థులు చాల ఇబ్బందులు పడుతున్నారు. మరుగు దొడ్లు, మూత్రశాలలు, స్కూల్ కంపోన్డ్ లేక చాల ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మరుగు దొడ్లను,మూత్రశాలలు నిర్మిచాలాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు పాఠశాలలకు సమయపాలనాలు పటిచకుండా వారికీ ఇష్టం వచ్చిన సమయానికి వస్తున్నారని,అందువలన విద్యార్థులలో క్రమశిక్షణ,చదువు జ్ఞానం తగ్గుతుందని అన్నారు.సమయపాలన పాటించని ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బి సి వి ఎస్ రాష్ట్ర బి అధ్యక్షులు ఏ. సాగర్, ఎన్ ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు జుమ్మిడి గోపాల్ , ఏ ఏ పి ఎస్ డబ్ల్యూ జిల్లా అధ్యక్షులు నల్ల నాగేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment