పిల్లల సంరక్షణ పై పోషకులకు అవగాహణ సదస్సు
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన ఆగష్టు 09 ; పిల్లలు శరీరకంగాను మానసికంగాను పెరగడానికి ఫ్రీ స్కూల్ కార్యక్రమాలు ఎంతగానో దోహద పడతాయని,``పిల్లల అభివృది పుస్తకం``గురించి వివరణ ఇస్తు ఐసిడిఎస్ సూపర్ వైజర్ భాగ్య లక్ష్మి అన్నారు.రెబ్బెన మండలంలోని పులికుంట గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో తల్లులతో ఈసిసిఈ సమావేశం ఏర్పాటు చేసైనా సమావేశంలో ఆమె మాట్లాడారు.ఈ కార్యక్రమంలో విటిడిఏ గ్రామ అధ్యక్షురాలు లక్ష్మి, ప్రాధమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరావు,ఉపాధ్యాయుడు శ్రీనివాస్ గౌడ్,అంగన్వాడీ ఉపాధ్యాయురాలు స్వప్న,ఏఎన్ఎమ్ ప్రమీల,తల్లులు,విద్యార్థులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment