జిల్లా విద్యాశాఖాధికారి ఆకస్మిక తనిఖీ
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన ఆగష్టు 18 ; జిల్లావిద్యాశాఖాధికారి రెబ్బెనమండలంలోని ప్రాధమికోన్నత పాఠశాల ఖైర్ గాం ,పులికుంట ,ప్రాధమిక పాఠశాలా, సింగరేణి ఉన్నతపాఠశాల, మరియు సెయింట్ ఆగ్నెస్ పాఠశాల గోలేటిలను ఈ రోజు ఆకస్మికంగా తనిఖీచేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను తెలుగు,ఇంగ్లీష్,మరియు లెక్కలు బాగా నేర్చుకోవాలని హితవు పలికారు. జిల్లావిద్యాశాఖాదికార్రితోపాటు మోడల్ ఆఫీసర్ ఎం ఏ జబ్బార్,మండల విద్యాశాఖాధికారి వెంకటేశ్వర స్వామి తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment