బీజేపీ ఆసిఫాబాద్ మండల కార్యవర్గ సమావేశం
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన ఆగష్టు 16 ; బీజేపీ ఆసిఫాబాద్ మండల కార్యవర్గ సమావేశంబుధవారంనాడు ఆసిఫాబాద్ కార్యాలయంలో జరిగింది. ఆసిఫాబాద్ మండల అధ్యక్షులు కాండ్రే విశాల్ మాట్లాడుతూ మండల కమిటీ సభ్యులు మరియు ప్రతి కార్యకర్త సైనికుడిగా పనిచేసి బీజేపీ బలోపేతానికి కృషిచేయాలని,అన్నారు. ప్రతి కార్యకర్త నాయకుడిగా ఎదగాలని అభిలషించారు. ఈ కార్యక్రమంలో గుండా శంకర్, కాండ్రే నిర్మల, బండారి గాయత్రీ, ఎం గోపాల్, ఎం మొందన్న, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment