రోడ్డుకిరువైపులా పెరిగిన పిచ్చి మొక్కల తొలగింపు
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన ఆగష్టు 29 ; రెబ్బెనలోనిమండలంలోని సింగిల్ గూడా గ్రామానికి వెళ్లేదారి కిరువైపులా పెరిగిన పిచ్చిమొక్కలను జేసీబీ సహాయంతో తోలగించి గ్రామానికి రోడ్ సౌకర్యం మెరుగుపరిచినట్లు రెబ్బెన సర్పంచ్ పెసర వెంకటమ్మ, సింగల్ విండో చైర్మన్ మధునయ్య తెలిపారు.
No comments:
Post a Comment