సి పి ఎస్ రద్దుకై ఉపాధ్యాయుల సామూహిక సెలవు
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన ఆగష్టు 30 ; పి ఆర్ టి యూ టి ఎన్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలో జరిగే ఆందోళనలోపాల్గొనేందుకై రెబ్బెన మండల లోని ప్రాధమిక,ప్రాధమికోన్నత ఉపాధ్యాయులు ,పి జి హెచ్ ఎం లు సెప్టెంబర్ ఒకటైన సామూహిక సెలవు పెట్టనున్నారని రెబ్బెన పాఠశాలలో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని మండల పి ఆర్ టి యూ అధ్యక్షులు రాపెల్లి సత్తెన్న ,ప్రధాన కార్యదర్శి దుర్గం అనిల్ తెలిపారు.
No comments:
Post a Comment