మట్టితో చేసిన వినాయకులనే పూజిద్దాం బెల్లంపల్లి ఏరియా సింగరేణి జి ఎం
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన ఆగష్టు 22 ; మట్టితో చేసిన వినాయక ప్రతిమాలానే పూజిద్దామని బెల్లంపల్లి ఏరియా సింగరేణి జి ఎం కే రవిశంకర్ అన్నారు. ఈ నెల 24 న మట్టితో చేసిన వినాయక ప్రతిమలను గోలేటిలో ఉచితంగా పంపిణి చేయనున్నట్లు డీజీఎం పర్సనల్ జ్.కిరణ్ తెలిపారు. మట్టివినాయక ప్రతిమాలానే పూజించలని అవగాహనకల్పించడానికి గోలేటిలో ఈ నెల 24న విద్యార్థులు,యోగాసభ్యులు, కార్మికులు, అధికారులు, సేవాసభ్యులతో ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. గోలేటి ప్రజలు ఈ విషయంలో సహకరించాలని కోరారు.
No comments:
Post a Comment