కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; సెప్టెంబర్ 20 ; రెబ్బెన మండల కేంద్రంలో గ్రామ పంచాయతి కార్యాలయం వద్ద నవయుగ గణేష్ మండలి వారు ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. నిర్వాహకులు భోజన ఏర్పాట్లను పర్యవేక్షించి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసారు.
No comments:
Post a Comment