కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన సెప్టెంబర్ 2 ; ప్రగతి నివేదన సభకు రెబ్బెన మండలం నుంచి తెరాస పార్టీ నాయకులూ, శ్రేణులు, అభిమానులు పెద్దఎత్తున తరలి వెళ్లారు. ఆదివారం ఉదయం తాము ఏర్పాటు చేసుకున్న వాహనాలలో పార్టీ అభిమానులు చలో కొంగర కలాన్ అంటూ తెరాస పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహింస్తున్న సభకు ఉత్సాహంగా బయలుదేరి వెళ్లారు.
No comments:
Post a Comment