కొమురంభీం ఆసిఫాబాద్ సెప్టెంబర్ 17 ; రెబ్బెన ; తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 17 ను విమోచన దినోత్సవ వేడుకలను అధికారికంగా చేపెట్టే వరకు నిరసన కార్యక్రమాలు చేపడతామని కొమురం బీమ్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి కేసరి ఆంజనేయులు గౌడ్ అన్నారు. సోమవారం రెబ్బన మండలం లోని గోలేటి బీజేపీ కార్యాలయం లో జాతీయ జెండాను ఎగురవేసి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం లో నాయకులూ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment