కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; సెప్టెంబర్ 06 ; అసిఫాబాద్ ఎం ఎల్ ఏ అభ్యర్థి గా మరో సారి కోవ లక్ష్మిని ప్రకటించినదుకు గురువారం రెబ్బెన మండల కేంద్రంలో తెరాస శ్రేణులు మిఠాయిలు పంచి ఆనందాన్ని వ్యక్తం చేశారు. అలాగే గోలేటి కెసిఆర్ చిత్రపటానికి లో పాలాభిషేకంచేసి . ఈ సందర్భంగా నాయకు లు మాట్లాడుతూ కోవ లక్ష్మి కి మరో సారి అవకాశం కల్పించి నoదుకు కృతజ్ఞతలు తెలిపారు కోవ లక్ష్మీ భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని అన్నారు. నియోజకవర్గం లోని కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహంతో గెలుపుకోసం కృషిచేస్తామన్నారు. ఈకార్యక్రమాలలో జడ్పీటీసీ బాబురావు, ఎంపీపీ సంజీవకుమార్, కుందారపు శంకరమ్మ, పోటు శ్రీధర్ రెడ్డి, నవీన్ జైస్వాల్, బొమ్మినేని శ్రీధర్, వినోద్ జైస్వాల్, చిరంజీవి, భరద్వాజ్, ఉబేదుల్లా,మన్సూర్, జహీర్ బాబా, తిరుపతి, అశోక్, రాజేశ్వరి, టి ఆర్ ఎస్ వి జిల్లా అధ్యక్షులు మస్కా రమేష్, పార్వతి,అశోక్, రాజకుమారి, యోగేష్,బానుప్రసాద్,రవీందర్,విష్ణు సత్యనారాయణ లు పాల్గొన్నారు.
No comments:
Post a Comment