కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; సెప్టెంబర్ 27 ; కొండ లక్ష్మణ్ బాపూజి 103 జయంతి ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం రెబ్బెన మండల కేంద్రంలోని అతిధి గృహంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఎస్ టి సెల్ అధ్యక్షులు లావుడ్యా రమేష్ .మాట్లాడుతూ గతంలో అసిఫాబాద్ ముట్ట మొదటి ఎం ఎల్ ఏ గా పనిచేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు మంత్రి పదవిని కూడా వదులుకొని తెలంగాణ ఉద్యమంలో పాల్గొన. విషయాన్ని గుర్తు చేసుకొని అతనిని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు దుర్గం రాజేష్ ఎన్ ఎస్ యు ఐ మండల అధ్యక్షులు పుదరి హరీష్, యూత్ కాంగ్రెస్ నాయకులు గాజుల సతయ్య బనేష్ గాంధే, సంతోష్ దేవరకొండ, సంతోష్, .తార చంద్ తదితర నాయకులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment