కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; సెప్టెంబర్15 ; బూత్ లెవెల్ అధికారులు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆదివారం అందుబాటులో ఉంటారని కావున ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ సాయన్నశనివారం తెలిపారు. టి ఎస్ పి ఎస్ సీ నిర్వహించే వి ఆర్ ఏ , వి ఆర్ ఓ పరీక్షలు ఆదివారం ఉండడంతో రెబ్బెన మండలం లోని 249, 250, 252 బూత్ లు జిల్లా పరిషత్ పాఠశాలలో ఉన్నందున గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
No comments:
Post a Comment