Saturday, 1 September 2018

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

 కొమురంభీం ఆసిఫాబాద్  రెబ్బెన  సెప్టెంబర్ 2 ; పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవ సందర్భంగా ఆదివారం  రెబ్బెన మండల కేంద్రంలో పవన్ కళ్యాణ్  ఫాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జన్మదిన సంబరాలు జరుపుకొన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాస్ అలియాస్ గబ్బర్ సింగ్, ఉపాధ్యక్షులు గోపి, సెక్రటరీ పాల శంకర్, అభిమానులు బబ్లు అలియాస్ ఆర్ ఎక్స  100, తైదల కృష్ణ, తైదల వెంకటేష్, మేకల కృష్ణ, ఇగురపు సాదు , మహేష్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment