Monday, 3 September 2018

భక్తి శ్రద్దలతో కృష్ణాష్టమి వేడుకలు

 కొమురంభీం ఆసిఫాబాద్  రెబ్బెన  సెప్టెంబర్ 3 ; రెబ్బెన మండలంలో  కృష్ణాష్టమి  భక్తి శ్రద్దలతో జరుపుకున్న్నారు. సోమవారం ఉదయంనుంచి  రెబ్బెన మండలంలోని దేవాలయాలకు వెళ్లి డైవదర్శనం చేసుకున్నారు. మండలంలోని గంగాపూర్  గ్రామంలో గల వేంకటేశ్వరస్వామి దేవాలయానికి రెబ్బెన మండలంలోని వివిధ గ్రామాలంనుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఇందిరానగర్ గ్రామాల్లో స్వయంబు మహంకాళి ఆలయం వద్ద కృష్ణాష్టమి వేడుకలను నిర్వహించారు

No comments:

Post a Comment