కొమురంభీం ఆసిఫాబాద్ సెప్టెంబర్ 18 ; రెబ్బెన ; రెబ్బెన మండల కేంద్రంలో డెంగ్యు జ్వరంతో చిన్నారి శ్రేష్ఠ(5) సోమవారం రాత్రి చనిపోయినట్లు కుటుంబీకులు తెలిపారు. వారుతెలిపిన వివరాల ప్రకారం చంద్రశేఖర్, దీపికల కుమార్తె గత 4 రోజులుగా జ్వరంతో బాధపడుతుండగా మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ కు తరలించినట్లు, అక్కడ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మరణించిట్లు తెలిపారు. చక్కాగా ఆడుతూ పాడుతూ ఉండే పాప హఠాత్మరణానికి బంధువులు,పరిచయస్తులు కన్నీటి పర్యంతమయ్యారు.
No comments:
Post a Comment