Tuesday, 7 March 2017

ప్రయివేట్ పాఠశాలలపై ఆబండలు మోపద్దు ; వడ్నాల శ్రీనివాస్

ప్రయివేట్ పాఠశాలలపై  ఆబండలు మోపద్దు  ; వడ్నాల శ్రీనివాస్ 

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  (వుదయం) రెబ్బెన మార్చి 07 ; పీజులు కట్టడం  కోసం ఆఫీస్ గది దగ్గర నిలుచొని ఉన్న విద్యార్థులను చూసి పీజులా కోసం  యాజమాన్యం వేధిస్తుంది అని రెబ్బెన మండలం కి చెందిన అజయ్ జైస్వాల్ అన్నపూర్ణ స్కూల్ పై అసత్య  పేపర్ స్టేట్ మెంట్స్ యిస్తున్నాడని తెలంగాణ ప్రభుత్వ ఆమోదిత పాఠశాలల యాజమాన్య సంగం అధ్యక్షుడు వడ్నాల శ్రీనివాస్ అన్నారు. మంగళవారము  రెబ్బెన మండల అన్నపూర్ణ  స్కూల్ లో ఏర్పాటు చేసిన సమావేశం లో  మాట్లాడారు   అన్నపూర్ణ  స్కూల్  లో  నిలుచొని ఉన్న విద్యార్థులను చూసి పీజులా కోసం  యాజమాన్యం వేధిస్తుంది అని పై అధీకారులు తగు చర్యలు తీసుకోవాలని అబద్దపు స్టేట్మెంట్స్ ఇచ్చి పైవేట్ పాఠశాలలను మరుగున తోక్కేస్తున్నారు ప్రయివేట్  పాఠశాలలతో జీవనోపాధి పొందటం కష్టతరంగా ఉన్న మెరుగైన  విద్యను అందిస్తున్నారని   అని అన్నారు  ఈసమావేశంలో జిల్లా గౌరవ అధ్యక్షులు లక్ష్మణ  చారీ డివిజన్  అధ్యక్షులు ఇప్ప పోషయ్య జిల్లా సహాయక అధ్యక్షులు సుదర్శన్ గౌడ్ రాఘవ రాము తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment