ఆర్ఎంపీ,పిఎంపీల రెబ్బెన మండల అధ్యక్షుడిగా రాపార్తి సంతోష్
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) రెబ్బెన మార్చి 08 ; రెబ్బెన మండల ఆర్ఎంపీ,పిఎంపీల కార్యవర్గాన్ని స్థానిక రామాలయం గుడిలో ఎన్నుకోవడం జరిగింది.మండల అధ్యక్షుడిగా రాపర్తి సంతోష్ ని ఎన్నుకోవడం జరిగిందని కొమురంభీం జిల్లా ఆర్ఎంపీ,పిఎంపీల కో ఆర్డినేటర్ సిహెచ్.శ్రీనివాస్ తెలిపారు. అదే విధంగా ఉపాధ్యక్షులుగా జి.భాస్కర్,ప్రధాన కార్యదర్శిగా గుండు రవీందర్,సహాయ కార్యదర్శిగా బి.తిరుపతి,కోశాధికారిగా ఎస్.తిరుపతి, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా డి.నర్సయ్యలను ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు.
No comments:
Post a Comment