Tuesday, 14 March 2017

గ్రామాల అభివృద్దే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం

గ్రామాల అభివృద్దే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం


 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  (వుదయం) రెబ్బెన మార్చి 14 ; గ్రామాల అభివృద్దే రాత్రి ప్రభుత్వ లక్ష్యమని ఎం ఎల్ ఏ కో వ లక్ష్మి అన్నారు మంగళ వారం గంగ పుర  రోడ్డు కి కొబ్బరి కే కొట్టి ప్రారంబించారు అనంతరం జ్యోతిబాపులే విగ్రహానికి విగ్రహానికి భూమి పూజ చేశారు . అనంతరం  మాట్లాడుతూ ప్రభుత్వం పేద  ప్రజల కోసం కృషి చేస్తున్నామని అన్నారు త్రాగు నీటి కోసం, ,మురికి కాలువల నిర్మాణం  కోసం కృశీ చేస్తున్నామని తెలిపారు. ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఈకరూప దుస్తులను పంపిణి చేశారు. మండల విద్యశాఖాధికారి  వెంకటేశ్వరస్వామి,ఆసిఫాబాద్  మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షురాలు కుందారపు శంకరమ్మ,  సర్పంచులు వెంకటమ్మ,సుశీల,నాయకులు నవీన్ కుమార్ జైస్వాల్  చెన్న సోమశేఖర్, మోడెమ్ సుదర్శన్ గౌడ్,చిరంజీవి గౌడ్, రాపర్తి అశోక్,విద్యార్థులు పాల్గొన్నారు.. 

No comments:

Post a Comment