Friday, 24 March 2017

బంగారు తెలంగాణాలో భాగస్వాములు అవ్వండి ; జిల్లా మహిల ప్రధానకార్యదర్శి కుందారపు శంకరమ్మ

బంగారు తెలంగాణాలో భాగస్వాములు అవ్వండి ; 
జిల్లా మహిల  ప్రధానకార్యదర్శి  కుందారపు శంకరమ్మ 

   కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  (వుదయం) రెబ్బెన మార్చి 24 ;  బంగారు తెలంగాణలో భాగస్వాములు కావాలని జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి కుందారపు శంకరమ్మ  సబ్యత్వం నమోదు కార్యక్రమాన్ని  రెబ్బెన మండలంలోని గ్రామాల్లో నమోదు కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుగు తెలంగాణ ప్రభుత్వం తోనే అభివృద్ధి పనులు సాద్యం అవుతాయని పేద ప్రజలకు తెరాస ప్రభుత్వం అండగా ఉంటుందని, ప్రతి ఒక్కరు సభ్యత్వం నమోదు  చేసుకొవాలని ఆమె కోరారు.

No comments:

Post a Comment