ధాన్ ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యం లో టైలరింగ్ శిక్షణ శిబిరం
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) మార్చి 4 ; ధాన్ ఫౌండేషన్ సేవ సంస్థ వారు శనివారం మహిళా కలం జయం సమైక్య కార్యాలయం లో నాబార్డ్ (ఎం ఈ డి పి ) వారి సహకారం తో కుట్టు మిషన్ టైలరింగ్ శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు ధాన్ ఫౌండేషన్ ఆర్ విలాస్ మాట్లాడుతు గ్రూప్ లలో మహిళలకు స్వయం ఉపాధి కింద కుట్టు మిషన్ శిక్షణ తరగతు లు నిర్వహిస్తున్నాం అని తెలిపారు. స్వయం ఉపాధి కింద నేర్చుకున్న వారికీ గ్రోప్ లో ప్రభుత్వం తరుపునుండి ఆర్థిక సహాయం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో మహిళా సమైక్య అధ్యక్షురాలు ఏ మంజుల,డి రాధ,నలిని,ఆర్ వికాస్ రావు,కె నితిన్ కుమార్,తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment