Wednesday, 29 March 2017

మనస్తాపంతో మహిళ ఉరివేసుకొని ఆత్మహత్య

  మనస్తాపంతో మహిళ ఉరివేసుకొని ఆత్మహత్య 


 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  (వుదయం) రెబ్బెన మార్చి 29 ;  రెబ్బెన మండలంలోని గోలేటి గ్రామానికి చెందిన  బాగ్యలక్మి (28) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు ఎస్ ఐ దారం సురేష్ తెలిపారు గత కొంత కాలం క్రితం భర్త వదిలేసాడని మనస్తాపం చెందిన భాగ్యలక్మి  బుధవారం రోజున  ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్ కి ఉరివేసుకుందని తండ్రి రామయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని పేర్కొన్నారు మృతి ర్యాలీకి 8 సంవత్సరాల కూతురు వున్నది అని తెలిపారు.

No comments:

Post a Comment