Friday, 3 March 2017

చలో హైదరాబాద్ ను విజయవంతం చెయ్యండి

చలో హైదరాబాద్ ను విజయవంతం చెయ్యండి
ఏఐటీయూసి జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్


 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  (వుదయం) రెబ్బెన మార్చి3 ;  తెలంగాణ రాష్టం లో 31 జిల్లాల వివిధ ప్రభుత్వ డిపార్టుమెంట్లలో 2లక్షల 50వేల మంది కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ థర్టీ పార్టీ కాంట్రాక్టు  మరియు అనేక రకాల పేర్ల తోటి ఉద్యోగులు కొనసాగిస్తానరని వారి హక్కులను నెరవేర్చాలని  ఏఐటీయూసి జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్ అన్నారు. శుక్రవారం  సమావేశంలో మాట్లాడారు.   గత 15 సంవత్సరాలకు పైబడి చాలిచాలని వేతనాలతో ఏలాంటి హక్కులు లేకుండా ప్రభుత్వ ఆసుపత్రులలో కొంటోన్మెంట్ బోర్డ్స్ సింగరేణి కాలరీస్ విద్యాసంస్థలు ఇటీవల కాలంలో తాము అన్యాయం పాలవుతున్నాం అని తమను పర్మినెంట్ చేసి న్యాయం చేయాలని సుప్రీం కోర్టుకు ఆశ్రయించగా కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ పద్దతిలో . కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ థర్ట్ పార్టీ కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చెయ్యాలి, సుప్రీం కోర్ట్ తీర్పు ప్రకారం పర్మినెంట్ ఉద్యోగులతో సమానంగా  చెల్లించాలి , కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల  వేతనాలు కమిటీ నిర్ణయూయించిన జీతాల విధంగా అమలు పర్చాలని  , ఎయస్ఐ ,పి ,ఎఫ్,చట్టాల విధంగా అమలు చెయ్యాలన్నారు.   ఉద్యోగుల కతాలో పి ఎఫ్ జమచెయ్యాని ఎయస్ ఐ కార్డులు ఇవ్వాలి కాంట్రాక్టర్ల ఫై చట్టబద్ధమైన చర్యలు చేపట్టాలి పండగ జాతీయ ఆర్జిత సెలవుల అమలు చెయ్యాలి పని చేస్తున్న డిపార్టుమెంట్ పేరు తో గుర్తింపు కార్డులు ఇవ్వాలి రెండు జతల యూనిఫారంతో పటు అవసరమైన సేఫ్టీ ఎక్యుప్ మెంటును  ఇవ్వాలిలని  డిమాండ్స్ చేశారు ఈకార్యక్రమంలో ఎఐటియూసి మండల కార్యదర్శి,రాయిల్లా నర్సయ్య,నాయకులు అశోక్,తిరుపతి,సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment