Wednesday, 22 March 2017

అకీర్డిషన్ కార్డుల వెంటనె జారీ చేయాలని కలెక్టర్ కు వినతి ; టీ యూ డబ్ల్యూ జె (ఐ జె యూ).




అకీర్డిషన్ కార్డుల వెంటనె జారీ చేయాలని కలెక్టర్ కు వినతి 
టీ యూ డబ్ల్యూ జె (ఐ జె యూ)..


    కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  (వుదయం) రెబ్బెన మార్చి 22 ;  కుంరం భీం ఆసిఫాబాద్ జిల్లా లో పని చేస్తున్న జర్నలిస్టు లకు వెంటనే  అకీర్ డిషన్  జారీ చేయాలని టీ యూ డబ్ల్యూ జే (ఐ జె యూ ) జిల్లా నాయకులూ జిల్లా  కలెక్టర్ చంపాలాల్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది .ఈ సందర్బంగా టి యూ డబ్ల్యూ జె  కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కన్వీనర్ అబ్దుల్ రాహేమాన్, ఆక్రీ డిషన్ కమిటీ మెంబెర్ ,ఈ ప్రకాష్ గౌడ్ ,నాయకులు మాటాడుతూ జిల్లాలోని జర్నలిస్టులకు అకీర్ డిషన్ కార్డులు జారీ లో జాప్యం లేకుండా వెంటనే జారీ  చేయాలని కోరారు.సానుకూలంగా స్పందించిన కలెక్టర్ అకీర్ డిషన్ కార్డులు జారీ చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకొంటున్నామని కలెక్టర్ చెప్పారు.ఈ కార్యక్రమం లో ఎలక్ట్రానిక్ మీడియా నోయోజకవర్గా అధ్యక్షుడు  హరికృష్ణ, నాయకులూ సదానంద్ బింబరే,రావుల శంకర్ , అడపా సతీష్, శ్రీనివాస్ ,తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment