Sunday, 26 March 2017

శ్రీ సీత రామ ఆంజనేయుల దేవాలయ కమిటీ ఎన్నిక

శ్రీ సీత రామ ఆంజనేయుల  దేవాలయ కమిటీ ఎన్నిక 

  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  (వుదయం) రెబ్బెన మార్చి 26 ;  రెబ్బెన మండలం లో శ్రీ సీత రామ ఆంజనేయులు దేవాలయ  కమిటీ ఎన్నుకున్నట్లు అధ్యక్షులు తక్కలపల్లి రాజేశ్వర్ రావు ఓ ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యక్షులుగా కుందరపు శంకరమ్మ, నవీన్ జైస్వాల్, గౌరవ అధ్యక్షలుగా పెసర వెంకటమ్మ ప్రధాన కార్యదర్శిగా మోడెమ్ సుదర్శన్ గౌడ్ కోశాధికారి గోలి వెంకన్న కార్యదర్శులుగా సురేష్ జైస్వాల్,మోడెమ్ గౌడ్, అజయ్ కుమార్ జైస్వాల్, అజమేరా రమేష్, వనమాల ఫణి కుమార్, మిట్ట దేవేందర్, మద్ది శ్రీనివాస్ గౌడ్, రాపాల శ్రీనివాస్, రాపర్తి అశోక్, బొమ్మినేని శ్రీధర్ కుమార్ ఎన్నికలైనట్లు పేర్కొన్నారు.

No comments:

Post a Comment