సేవాలాల్ మందిరంకు విద్యుత్ మోటార్ అందజేత

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) రెబ్బెన మార్చి 08 ; రెబ్బెన మండలం గోలేటిలోని లంబాడీల ఆరాధ్య దైవం సేవాలాల్ గుడికి నీటి సౌకర్యం కొరకు విద్యుత్ మోటర్, నీటి ట్యాంకు ను బీజేపీ జిల్లా అధ్యక్షుడు జేబీ పౌడల్ సమర్పించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ సేవాలాల్ మందిర్ కు నీటి సరఫరా కోసం,భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకొడదని ఉద్ధ్యేశంతో సమర్పించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బాబురావు, సేవాలాల్ భక్తులు బిక్కు,ఇందులాల్,గోపి తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment