Tuesday, 21 March 2017

ప్రభుత్వ భూమిని సందర్శించిన కలెక్టర్

ప్రభుత్వ భూమిని సందర్శించిన కలెక్టర్ 

     కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  (వుదయం) రెబ్బెన మార్చి 21 ; రెబ్బెన లోని ఇందిరానగర్  ప్రభుత్వ భూమిని కొమురం భీం జిల్లా కలెక్టర్ చంపాలాల్ మంగళ వారం  రోజున సందర్శించారు .  పోలీస్ క్వాటర్ల కోసం భూమిని పరిశీలించి ఆనంతరం తహశీల్ధార్ కార్యాలయములో కూర్చొని తహశీల్ధార్ రమేష్ గౌడ్ తో ప్రభుత్వ భూమి వివరాలు అడిగి తెలుసు కొన్నారు . రికార్డులను పరిశీలించారు . ప్రభుత్వ భూమి కబ్జాకు గురికాకుండా చూడాలని తెలిపారు.

No comments:

Post a Comment