Monday, 13 March 2017

కార్మిక సమస్యలు పరిష్కారం లో గుర్తింపు సంఘం విఫలం

కార్మిక సమస్యలు పరిష్కారం  లో గుర్తింపు సంఘం విఫలం

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  (వుదయం) రెబ్బెన మార్చి 13 ;  సింగరేణి గుర్తింపు సంఘం గ ఉన్న టిబిజికెఎస్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించడం లో విఫలం అయిందని గుర్తింపు సంఘం టిబిజికెఎస్ 4 సంవత్సరాలుగా కళాపరిమితులో అంతర్గత గొడవలు తప్ప కార్మికుల కు చేసింది ఏమి లేదని అన్నారు సోమవారం నాడు రెబ్బన లోని గోలేటి సివిల్ డిపార్ట్మెంట్ జేఏసీ అద్వర్యం లో ధ్వారాసమావేశం లో నిర్వహించి మాట్లాడారు టిబిజికెఎస్ ఫారంగా విఫలం అయిందని అన్నారు కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించడం లో సింగరేణి యాజమాన్యం అనుసరిస్తున్న నిర్లక్ష్యవైకరిని నిరసిస్తూ సింగరేణి కాంట్రాక్ కార్మికులకు జేఏసీ అధ్వార్యంలో మార్చి15 నుండి నిర్వాధికా సమ్మె జరుగుతుందని అన్నారు కాంట్రాకు కార్మికులను శ్రమ దోపిడీకి గురి చేస్తుందని అసెంబ్లీలో ముఖ్యమంత్రి కెసిఆర్ సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు ఎవరు లేరని అనడం చాల బాధాకరం అన్నారు ఇప్పటికైనా కోల్ బెల్ట్ పరికరం     ఎంసీ ఏ లు జోక్యం చేసుకుని కాంట్రాక్ట్ కార్మికులకు పర్మినెంట్ చేసే విధంగా   ఈ కార్యక్రమంలో సుధాకర్.సాగర్ గౌడ్.నర్సయ్య. తిరుపతి. సికిందర్బ్.ప్రవీణ్ .వెంకటేశం.తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment