Wednesday, 29 March 2017

36వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

      36వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు 

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  (వుదయం) రెబ్బెన మార్చి 29 ;  రెబ్బెన మండలంలోని తెలుగు దేశం నాయకులూ  36వ ఆవిర్భావ దినోత్సవ సందర్బంగా ప్రయాణ ప్రాంగణంలో జెండా ఎగురవేసారు అనంతరం   ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి  టీడీపీ మండల అధ్యక్షులు సంగం  శ్రీనివాస్  తెలుగు నైజం గురించి ప్రసంగించారు. రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ `కి మంచి భవిష్యత్తు ఉందని నాయకులు కార్యకర్తలు అదర్య  పడవద్దు అని సూచించారు. తెలుగు దేశం ప్రజల పక్షన వుంటూ సమన్యాయం  చేస్తుంది అని అన్నారు     ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి అజయ్ జైస్వాల్,ఎస్ టి సెల్ మండల అజమేరా రమేష్ ,నాయకులూ నానాజీ, పోతిరెడ్డి ,నవీన్ ,వెంకటేష్,రాజు ,ధర్మరాజు  తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment