Friday, 17 March 2017

అభివృద్ధి బాటలో సంక్షేమ తెలంగాణ ; జడ్పీటీసీ బాబు రావు


అభివృద్ధి బాటలో సంక్షేమ తెలంగాణ ; జడ్పీటీసీ బాబు  రావు

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  (వుదయం) రెబ్బెన మార్చి 17 ;  పల్లె పల్లెలను కలుపుతూ  నగరల  వరకు బాటలు వేస్తు తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పతకాలను అందిస్తూ అభువృద్ది పనుల్లో ముందుంటుందని జడ్పీటీసీ అజమేరా బాబు రావు  బాబు రావు అన్నారు. శుక్రవారం రెబ్బెన మండలం లోని వంకులం, నావెగామ్ లో సీసీ రోడ్ లు 24 లక్షల వేయం తో భూమి పూజ చేసి మాట్లాడారు. గత ప్రభుత్వాలు చేయలేని సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. బంగారు తెలంగాణ సాధ్యం కోసం పల్లె పల్లెలు కలుపుతూ నగరం వరకు బాటలు వేస్తున్నట్లు తెలిపారు.  ఈ కార్యక్రమంలో సర్పంచులు దోమల మల్లికాంబ , సత్యనారాయన  తెరాస నాయకులూ రాజేశ్వర్ రావు , చిరంజీవి గౌడ్ , సుదర్శన్ గౌడ్,నానాజీ, దస్రు,ఓమాజీ,వంశీ , పోచయ్య , సంజయ్ తదితరు లు పాల్గొన్నారు.

No comments:

Post a Comment