సి పి ఎస్ విధానాన్ని రద్దు చేసి పత పెన్షన్ విధానాన్ని అమలుచేయాలి
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) రెబ్బెన మార్చి 11 ; ఉపాధ్యాయ కొత్త పెన్షన్ సి పి ఎస్ విధానాన్ని రద్దు చేసి పత పెన్షన్ విధానాన్ని అమలుచేయాలని సి పి ఎస్ తెలంగాణ రాష్ట్ర కొమురం భీం జిల్లా అధ్యక్షులు డి కమలాకర్ అన్నారు. మండల ప్రధాన కార్యదర్శి రెబ్బన రెబ్బెన ఉన్నత పాఠశాలలో కరపత్రాలను విడుదల చేసి మాట్లాడారు.ఉద్యోగస్టులకు సంభందించిన కొత్త పెన్షన్ విధానం గత ఉమ్మడి ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయలతో ఉద్యోగస్టులకు తీవ్ర నష్టం కలుగుతోందని అన్నారు.సి పి ఎస్ విధానాన్ని రద్దు చేయాలని అన్నారు.సి పి ఎస్ విదానం రద్దు చేయడం కేంద్ర ప్రభుత్వ అధీనం లో లేదు అని ఈ సమస్యను తెలంగాణ ప్రభుత్వమే పరిస్కరించుకోవాలన పరిష్కరించి పథ పెన్షన్ విధానాన్ని పునారాధించాలని అన్నారు . ఈ కార్యక్రమంలో దుర్గం లింగయ్య . రావెళ్ల సత్తన్న , అనిల్ కుమార్ , జ్ఞానేశ్వర్ శ్రీధర్ , చంద్రషేకర్ , దేవేందర్ , సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
బాగుంది
ReplyDeleteబాగుంది
ReplyDelete