తెలుగు దేశం పార్టి కోసం కృషి చేస్తా
(రెబ్బెన వుదయం ప్రతినిధి); రెబ్బెన మండల తెలుగు దేశం పార్టి మండల అధ్యక్షుడు సంగెం శ్రీనివాస్ తెలుగు దేశం పార్టి కోసం కృషి చేస్తాను అన్నారు . బుదవారం విలేకరులతో మాట్లాడుతూ గత 23 సంవత్సరాలుగా నుంచి తెలుగు దేశం పార్టి లో పని చేస్తునానని తెలిపారు. రెండు సార్లు గా గ్రామ కమిటి అధ్యక్షునిగా ఎన్నిక అయ్యాను అని తెలిపారు. ప్రస్తుతం రెబ్బెన తెలుగు దేశం పార్టి మండల అధ్యక్షునిగ పనిచేస్తునానని తెలిపారు. తెలుగు దేశం పార్టీ నుంచి తన వంతు కృషి ప్రజలకు చేస్తానని అన్నారు. మండల వాసులకు అందు బాటులో వుంటూ తన వంతు సహాయం చేస్తానని, అవినీతి జరగా కుండ చుస్తానాని రైతులకు సహయమ చేస్తా అన్నారు తెలుగు దేశం పార్టీ లో వుండడం సంతోష కరం అని అన్నారు. అదేవిదముగా మే 22 న మంచిర్యాల్ లో జరిగే మినీ మహానాడు కి కార్యకర్తలు మండల వాసులు బారి ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలనీ కోరారు
No comments:
Post a Comment