ఉరివేసుకొని యువతి మృతి
(రెబ్బెన వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలంలో నారాయణపూర్ లో వాసాల హరిప్రియ 23 తల్లి దండ్రుల పక్కన పడుకొని సోమవారం అర్ధ రాత్రి హరిప్రియ లేసి వంట గది లో దూలానికి ఉరి వేసుకొని చనిపోయింది మృతురాలు కరీంనగర్ లో చదువుకునేటప్పుడు బిల్డింగ్ పైన నుంచి పడి తల కి దెబ్బ తగిలి మతి స్తిమితం సరిగ్గా లేదని కుటుంబికిలు తెలిపిన వివరాల ప్రకారం ఇంచార్జ్ ఎస్ ఐ టి వి రావు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తం అన్నారు
No comments:
Post a Comment