(మంచిర్యాల్ వుదయం ప్రతినిధి); రెబ్బెన మండలంలోని గోలేటి లో సింగరేణి ప్రాజెక్ట్ ప్లానింగ్ డైరెక్టర్ మనోహర్ రావు బెల్లంపల్లి ఏరియాలో సోమవారం పర్యటించారు ఏరియా లోని ఓపెన్ కాస్ట్ గనులు, గోలేటి ఎక్ష్స్ రోడ్ లో సి ఎచ్ పి ని పర్శిలించారు అనంతరం జి ఎమ్ కార్యలయంలో ఉన్నంత అధికారులతో సమీక్షా నిర్బహించి అయన మాట్లాడుతూ బెల్లంపల్లి ఏరియాకు సమస్త నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి ఉత్పక లక్ష్యాలను అదిగా మించడానికి అన్ని చర్యలు చేపట్టాలని అన్నారు బొగ్గు ఉత్పత్తి తో పాటు అబివృద్దిని, కార్మికుల సంక్షేమం మరియు లక్ష్యాలతో ముందుకు సాగాలన్నారు ఓ సి పి లలో బొగ్గు ఉత్పత్తి సాదన కోసం సరైన ప్రణాళిక ఏర్పాటు చేయాలనీ, కార్మికులకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అన్ని జాగ్రతలు చూడాలన్నారు ఈ సమావేశంలో యాక్టివ్ జి ఎమ్ కొండయ్య, ప్రాజెక్ట్ అధికారి సంజీవ రెడ్డి , మోహన్ రెడ్డి, ఏరియా ఇంజనీర్ రామారావు, జి ఎమ్ చిత్త రంజన్ డి వై ఎమ్ రాజేశ్వర్ తదితరులు పాల్గొనారు
No comments:
Post a Comment