ఆవిర్బావ దినోత్సవ సంబరాలకు ఏర్పాట్లు పూర్తి
(రెబ్బెన వుదయం ప్రతినిధి); తెలంగాణ ఆవిర్బావ దినోత్సవ సంబరాలలో బాగంగా బెల్లంపలి ఏరియాలోని సింగరేణి రెబ్బెన మండలంలోని గోలేటి టౌషిప్ సింగరేణి పాటశాల మైదానంలో తెలంగాణ ఆవిర్బావ దినోత్సవ సందర్బంగా జూన్ 2న ఘనంగా జరుపుకోనుటకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఏర్పాటుచేసినట్లు బెల్లం పల్లి ఏరియా ఎస్ ఓ టు జి ఎం కొండయ్య అన్నారు . ఆదివారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వేడుకలలో తెలంగాణ ధూం దాం ,బతుకమ్మ ,తెలంగాణ రుచులతో చేసిన వంటకాల ఏర్పాట్లు ,స్తానిక కళాకారులచే గాన నృత్యాలు ,మైళ లకు ,పిల్లలకు బెలంపల్లి ఏరియాలోని ఈ నెల 27న బెల్లంపల్లి టీ సి ఓ ఎ క్లబ్ లో ,30న మాదారం టౌషిప్ కమిటి హాల్ లో ,31న గోలేటి టౌన్ షిప్ సింగరేణి పాటశాల మైదానంలో వివిధ రకాల ఆటల పోటీలు ,ముగ్గులు పోటీలు నిర్వయిం చి జూన్ 2వ తేదిన బహుమతులు ప్రదాన కార్యక్రమం ఉంటుందన్నారు . ఈ సమావేశములో డిజియం జే . చిత్రంజన్ కుమార్ ఉన్నారు .
No comments:
Post a Comment